Wednesday, May 22, 2024
- Advertisement -

ర‌వితేజ‌తో మూడోసారి..!

- Advertisement -

కాజల్ ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మై 10 సంవ‌త్సరాలు దాటిన ఇప్ప‌టికి త‌న హ‌వా చూపిస్తుంది.గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ను అల‌రిస్తునే ఉంది.హీరో ర‌వితేజ‌తో మ‌రో సినిమా చేస్తున్న‌ట్లు స్వ‌యంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇప్ప‌టికే ర‌వితేజ‌తో రెండు సినిమాలు చేసింది కాజ‌ల్‌. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘తెరిస తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు.సినిమాలో మ‌రో హీరోయిన్‌గా కేథరిన్‌ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.ర‌వితేజ ప్ర‌స్తుతం శ్రీను వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత తేరీ రీమేక్ సినిమా మొద‌లు పెడ‌తాడు ర‌వితేజ‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -