Monday, April 29, 2024
- Advertisement -

కాలు జారి పడిపోయిన కాజోల్.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

- Advertisement -

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ దేవ్ గన్ ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌లో కాలు జారి పడిపోయింది. ఫోనిక్స్ మార్కెట్ సిటీ మాల్లో హెల్త్ అండ్ గ్లో స్టోర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఎస్కలేటర్ దిగి ఫ్లోర్ లో నడుస్తున్న సమయంలో, మరొక మహిళతో మాట్లాడుతూ కాజోల్ ఉన్నట్టుండి వెనక్కు పడిపోయింది.

కాజోల్ త‌ల‌కు చిన్న గాయ అయినట్లు సమాచారం.దీంతో కాజ‌ల్‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని తెలుస్తుంది. ఈ ప్ర‌మాదంలో కాజోల్‌కు పెద్ద‌గా ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఉన్న వారు ఊపిరి పిల్చుకున్నారు.కాజోల్ బాలీవుడ్ హీరో అజ‌య్ దేవగ‌న్ భార్య అన్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -