Monday, May 13, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌-2లో క్యాస్టింగ్ కౌచ్

- Advertisement -

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బ‌య‌ట‌పెట్టిన ఘ‌న‌త న‌టి శ్రీరెడ్డికే ద‌క్కుతుంది. టాలీవుడ్‌లో అవ‌కాశాలు కోసం ప‌డుకోవ‌ల‌ని,ఇక్క‌డ ప‌డుకుంట‌నే అవ‌కాశాలు ఇస్తార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి లైంగికంగా వాడుకున్నాడ‌ని ద‌గ్గ‌పాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్‌పై ఆరోప‌ణ‌లు చేసింది శ్రీరెడ్డి. అయితే తాజాగా ఓ తెలుగు రియాల్టీ షోలో పాల్గొనాలి అంటే సెక్స్‌లో భాగ‌స్వాములు అవాల్సిందే అంటుంది న‌టి మాధ‌వి ల‌త‌.

తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొనాలి అంటే క‌మిట్మెంట్ ఇవాల్సిందేన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది మాధ‌వి ల‌త‌. త‌న‌ను కూడా ఈ షోకి ర‌మ్మ‌ని పిలుపు వ‌చ్చింద‌ని, కాని నాకు వాళ్ల మీద న‌మ్మ‌కం లేక నేను బిగ్‌బాస్ షోలోకి వెళ్లలేద‌ని తెలిపింది. ఇక అమెరికా సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతు.. ఇందులో చాలామంది తెలుగు హీరోయిన్స్ ఉన్నర‌ని,వాళ్లు అక్క‌డ బాగా సంపాదించి,ఇక్క‌డ‌ వాళ్లు పెద్ద హీరోయిన్స్‌గా బిల్డ‌ప్ ఇస్తున్నార‌ని చెప్పుకొచ్చింది. నన్ను చాలామంది క‌మిట్మెంట్ అడిగిన నేను వాళ్ల‌కు లొంగ‌లేద‌ని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -