Thursday, April 25, 2024
- Advertisement -

మెగాస్టార్ అల్లుడు ‘విజేత’ టీజ‌ర్‌

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి మ‌రో హీరో ఎంట్రీకి రంగం సిద్దం అవుతుంది.ఆయ‌నే చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న ‘విజేత’ చిత్రం టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య నడిచే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కళ్యాణ్ కు జోడీగా మాళవిక నాయర్ కనిపించనుంది.

నచ్చిన రూట్ ఎంచుకొని హ్యాపీగా బతకాలని చిన్నప్పటి నుండి నీకు అన్నీ ఇస్తూ వచ్చాను.. కానీ నువ్వేమో ఇంటర్వ్యూలకు వెళ్తున్నావ్.. వస్తున్నావ్.. ఎన్ని రోజులు రా ఇలా’ అంటూ మురళీశర్మ తన కొడుకుతో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.ఈ సినిమాను వారాహి చిత్రం వారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా రాకేశ్ శశి ప‌రిచియమ‌వుతున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -