నాని ఆగ్రహం : శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు

- Advertisement -

తెలుగు సినీ పిరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌‌కు వ్యతిరేకంగా పొరాటం చేస్తున్న యువనటి శ్రీరెడ్డికి నేచురల్‌ స్టార్‌ నాని లీగల్‌ నోటీసులు పంపారు. తనపై పదే పదే సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేసిందని, తన పరువుకి భంగం కలిగిస్తోందని నాని పేర్కొన్నారు.

శ్రీరెడ్డి చేస్తోన్న నిరాధార ఆరోపణలు పై నాని తన న్యాయవాది ద్వారా ఆ నోటీసులను పంపారు. వారం రోజుల్లోగా సిటీ సివిల్‌ న్యాయస్థానంలో సమాధానం ఇవ్వాలని న్యాయవాదులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -