Friday, April 19, 2024
- Advertisement -

పుట్టిన రోజున క‌ల్యాణ్ రామ్ కొత్త లుక్‌

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ కెరీర్ మొద‌టి నుండి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు సినిమాలు చేస్తున్నాడు.ఇటు హీరోగా ,అటు నిర్మాత‌గా ఎప్పుడు ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేస్తున్నాడు.ఈ రోజు క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త సినిమాలోని ఫ‌స్ట్ లుక్‌ను బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేశారు.

ఈ సినిమాకు ప్ర‌ముఖ ఛాయ‌గ్ర‌హుడు గుహాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.గతంలో ఈయ‌న హ్యాపీ డేస్ త‌మిళ రీమేక్ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు.నా నువ్వే సినిమా ఫ్లాప్ త‌రువాత క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న చిత్రం ఇదే.మ‌రి ఈ సినిమా అయిన క‌ల్యాణ్ రామ్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -