Friday, April 19, 2024
- Advertisement -

కల్యాణ్ రాం కొత్త సినిమా ..ఎన్టీఆర్ క్లాప్‌

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రాం మరో సినిమా మొద‌లు పెట్టాడు.కెమెరా మ్యాన్ కేవీ గుహన్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచియం చేస్తు ఓ సినిమాను ప్లాన్ చేశాడు కల్యాణ్ రాం. ఈ సినిమా షూటింగ్‌ ఈ రోజు ఉద‌యం(బుధ‌వారం) ప్రారంభం అయింది.క‌ల్యాణ్ రాంకు ఈ సినిమా 16వ చిత్రం.

ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలకి జూనియ‌ర్ ఎన్టీఆర్, నంద‌మూరి రామ‌కృష్ణ‌, నంద‌మూరి హ‌రికృష్ణ ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు.ఎన్టీఆర్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన షాలినీ పాండే, నివేదా థామస్‌లు హీరోయిన్ లుగా నటించనున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

 

 

 

.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -