Tuesday, May 7, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో హరికృష్ణ‌గా క‌ల్యాణ్ రామ్ లుక్‌ అదుర్స్‌

- Advertisement -

నంమూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ అనే పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు.సినిమాలో ఎన్టీఆర్ రోల్‌ను ఆయ‌న త‌నుయుడు హీరో బాల‌కృష్ణ పోషిస్తున్నారు.ఎన్టీఆర్ క్రిష్ చేతుల‌లోకి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా పెరిగాయి.రోజు సినిమాకు సంబంధించిన వార్త ఏదో ఒక‌టి బ‌య‌టికి వ‌స్తునే ఉంది.తాజాగా సినిమాలో మ‌రో కీల‌క పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.

క‌ల్యాణ్ రామ్‌ ఈ సినిమాలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన లుక్‌ను రిలీజ్‌ చేస్తూ… ‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా… నేను, మా నాన్నగారిలా’ అంటూ ట్వీట్‌  చేశాడు. రెండు రోజుల క్రితం శ్రీదేవిగా న‌టిస్తున్న ర‌కుల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.ఆ పోస్ట‌ర్‌ను మ‌ర‌వ‌క‌ముందే మ‌రో పోస్ట‌ర్‌తో ప్ర‌త్య‌క్షం అయ్యాడు బాల‌య్య‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -