Thursday, April 25, 2024
- Advertisement -

త‌మ‌న్నాని ముద్దులతో ముంచేస్తున్న‌ క‌ల్యాణ్‌ రాం

- Advertisement -

క‌ల్యాణ్ రాం, త‌మ‌న్నా జంట‌గా న‌టంచిన సినిమా నా నువ్వే సినిమా అన్ని క్యార‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ నెల‌(25)న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ప్ర‌మోష‌న్స్ పెంచేశారు చిత్ర యూనిట్‌.సినిమాలోని క‌ల్యాణ్ రాం,త‌మ‌న్నా హాట్ ఫోటోల‌ను విడుద‌ల చేస్తు సినిమాపై బ‌జ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక సినిమాలో క‌ల్యాణ్ రాం, త‌మ‌న్నా ఓ రేంజ్‌లో రెచ్చిపోయార‌ని వినికిడి.

సినిమాలో వ‌చ్చే ఓ సాంగ్ రొమాంటిక్‌గా ఉంటుంద‌ని ఆ సాంగ్‌లో త‌మ‌న్నా క‌ల్యాణ్ రాం బాగా ఇమిడిపోయి చేశార‌ని తెలుస్తుంది.ఈ పాట‌లోని ఫోటోల‌నే సినిమా ప్ర‌మోష‌న్స్‌గా వాడుకుంటున్నారు చిత్ర బృందం.గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్న క‌ల్యాణ్ రాం ఈసారి త‌న జోన‌ర్‌ని మార్చి పూర్తి ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.మ‌రి ఈ సినిమా అయిన క‌ల్యాణ్ రాంకు హిట్ ఇస్తుందో లేదో చూద్దా!

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -