Tuesday, April 23, 2024
- Advertisement -

రేపు కమల్ వర్సెస్ సుకుమార్

- Advertisement -

గత రెండు వారాలు గా సినిమాలు బాగా నిరాశ పరుస్తున్నాయి, అఖిల్ సినిమా గతవారం లో విడుదలై అంత గా ఆకట్టుకొకపోవడం జనాలకి మరొక సినిమాకూడా లేని పరిస్థితి. ఈ వారం ఆ లోటు పూడుస్తూ కమల్ హాసన్ చీకటి రాజ్యం తో పాటు కుమారీ 21 ఎఫ్ కూడా విడుదల కి సిద్దం అవుతోంది.

ఉత్తమ విలన్ డిజాస్టర్ తరవాత కమల్ కి తెలుగు లో ఇదే సినిమా. మధ్యలో దృశ్యం రీమేక్ ‘పాపనాశం’ విడుదల అయ్యింది కానీ తెలుగు లో రాలేదు. దాన్ని తెలుగు ఆ మధ్య వెంకటేష్ తీసి సూపర్ హిట్ కొట్టడం తో తన సినిమాని తెలుగు లో డబ్ చెయ్యలేదు కమల్ హాసన్. రేపు అంటే శుక్రవారం రెండు సినిమాలూ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చెయ్యబోతున్నాయి.

చీకటి రాజ్యం తమిళ్ లో తూంగావనంగా సూపర్ హిట్ కొట్టడం తో ఆ సినిమా కోసం తెలుగు జనాలు ఎదురు చూస్తున్నారు మరొక వైపు సుకుమార్ సొంత ప్రొడక్షన్ లో వస్తున్న కుమారి మీద కూడా చాలా ఆశలు ఉన్నాయి తెలుగు ప్రేక్షకులకి సో బాక్స్ ఆఫీస్ దగ్గర కమల్ వర్సెస్ సుకుమార్ ఉండబోతోంది రేపు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -