Sunday, May 5, 2024
- Advertisement -

రీ రిలీజ్‌లోనూ పోటీపడుతున్న హీరోలు!

- Advertisement -

అగ్ర హీరోల సినిమాల రిలీజ్ అంటే ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా థియేటర్ల విషయంలో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. అలాంటి రీ రిలీజ్ సినిమాలకు కూడా హీరోలు పోటీ పడుతుండటం విశేషం.

టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి, రవితేజ కిక్ ఒకటి. ఒకటి యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా మరొకటి కామెడీ ఎంటర్ టైనర్‌. ఈ రెండు సినిమాల్లో దేనికవే ప్రత్యేకం. ఇక తాజాగా ఈ రెండు సినిమాల రీ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది.

కిక్ మూవీ మార్చి 1న రిలీజ్ అవుతోండగా స‌మ‌ర‌సింహారెడ్డి మూవీ మార్చి 2న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఒకే రోజు గ్యాప్‌లో రీ రిలీజ్‌లోనూ ఇద్దరు హీరోలు పోటీ పడుతుండటం టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -