Wednesday, May 15, 2024
- Advertisement -

క్లీవేజ్‌తో కుని చేస్తున్న క‌రీనా

- Advertisement -

క‌రీనా క‌పూర్ 37 సంవ‌త్స‌రాల‌లో కూడా ఏమాత్రం త‌గ్గ‌ని అందంతో మ‌తి పోగొడుతుంది. ఈ ఫోటోని చూస్తుంటే అది నిజ‌మే అనిపిస్తుంది.వైట్ కలర్ డిజైన్డ్ డ్రెస్సులో క్లీవేజ్ అందాలను హాట్ హాట్ గా ప్రదర్శిస్తూ ఫోటోలకి ఫోజిచ్చింది కరీనా. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు తన హవాను చూపించింది కరీనా కపూర్.

హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడే సైఫ్ అలీఖాన్ ను పెళ్లిచేసుకుంది.తల్లయిన తర్వాత చాలా బొద్దుగా క‌నిపించిన క‌రీనా త‌రువాత చాలా స్లీమ్‌గా మారి ఇదిగో ఇలా మారింది.అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గానూ కరీనాదే రికార్డు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -