Friday, May 17, 2024
- Advertisement -

బికినీతో ‘వెడ్డింగ్’ భామలు

- Advertisement -

హాట్ స్టిల్స్ ఇవ్వడంలో బాలీవుడ్ హీరోయిన్లుకు తెలిసినంత‌గా మ‌రోకరికి తెలియ‌దు.వారు ఇచ్చే ర‌కార‌క‌ల స్టీల్స్ చూసి విస్తుపోతున్నారు. యువ హీరోయిన్స్ హాట్ స్టీల్స్ ఇస్తుంటారు. దానికి కార‌ణం వారు ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీ వ‌స్తుంటారు.వారు నిత్యం వార్త‌ల్లో నిల‌వడానికి ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కాని ఇక్క‌డ బాలీవుడ్‌లో బ‌డా హీరోయిన్లు కూడా బికినితో ద‌ర్శ‌నం ఇస్తున్నారు.

పైగా వీరిలో పెళ్లైన వాళ్లు కూడా ఉన్నారు.మూడు పదుల వయసు దాటినా కూడా హీరోయిన్స్ కరీనా కపూర్ – సోనమ్ కపూర్ ఇద్దరు కలిసి ఒకేసారి బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి వారి అభిమాల‌నుకు షాక్ ఇచ్చారు.వీరితో పాటు స్వర భాస్కర్ అండ్ శిఖా తల్సానియా కూడా తమ వంతుగా సింగిల్ పీస్ బికినీల్లో సోకులు ఆరబోశారు. రీసెంట్ గా సోనమ్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -