Sunday, May 19, 2024
- Advertisement -

సన్నీ బయోపిక్ ట్రైలర్‌

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్‌ జీవితాన్ని సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.సన్నీ లియోన్ జీవితంలో చోటో చేసుకున్న సంఘ‌ట‌నలు అన్నింటిని ఈ సినిమాలో చూపించ‌నున్నారు.కెరీర్ స్టార్టింగ్‌లో పోర్న్ గార్ల్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైంది స‌న్నీ .సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌’ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ఈ షో ద్వారానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సన్నీ లియోనీ బ‌యోపిక్‌కు ఆమె అస‌లే పేరు పెట్టారు.

స‌న్నీ లియోన్ బ‌యోపిక్‌కు ‘కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’ అనే పేరు పెట్టారు.దీనిని సినిమాలా కాకుండా వెబ్‌సీరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. సన్నీకి మేకప్‌ వేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత చిన్నతనం నుంచి ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూపించారు. సన్ని లియోనీ పాత్రలో రైసా సౌజానీ అనే బాలిక న‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -