Thursday, May 16, 2024
- Advertisement -

స్విమ్ సూట్ నాగిని

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్లు త‌మ అందాల‌ను సినిమాల‌లో కాకుండ బ‌య‌ట ప్ర‌పంచానికి కూడా చూపించ‌డం ఈ మ‌ధ్య ఎక్కువైంది.ఇంకా చెప్ప‌లంటే సినిమాల‌లో క‌న్నా సోష‌ల్ మీడియాలోనే వీరు ఎక్కువుగా రెచ్చిపోతున్నారు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.మీరు చూస్తున్న భామ పేరు కరిష్మా తన్నా.రీసెంటుగా రిలీజైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `సంజూ`లోనూ ఓ కీలకపాత్రతో మైమరిపించింది. సంజూలో కనిపించింది కొద్దిసేపే అయినా విజువల్ గ్లింప్స్ తో మైమరిపించింది.

లవర్ స్నేహితుడితో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేసే ప్రేయసిగా కరిష్మా గుబులు పుట్టించింది. పింక్ హాట్ బికినీలో అమ్మడు మనసు జువ్వుమని లాగేస్తుంది.చెలరేగి కుర్రకారుకు కంటిపై కునుకుపట్టనీకుండా చేస్తోంది.స్విమ్ సూట్‌లో అమ్మ‌డు పోస్ట్ చేసిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -