Monday, May 6, 2024
- Advertisement -

హీరో అర్జున్ డబ్బులిచ్చి అమ్మాయిలను తెప్పించుకునే వాడు – సీనియ‌ర్ న‌టి

- Advertisement -

#మీటూ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతునే ఉన్నాయి.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మ‌హిళ‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే చాలామంది మ‌హిళ‌లు దీని గురించి మాట్లాడ‌టం జరిగింది.హీరోయిన్ శృతి హరిహరన్ ఇప్పటికే అర్జున్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా, తన వీపుపై చేయి వేసి, తనను గట్టిగా హత్తుకున్నారని ఆమె ఆరోపించింది.

తాజాగా మ‌రో న‌టి అర్జున్‌పై లైగింగ ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వేరే యువతిని తన గదిలోకి తీసుకురమ్మని తనతో అర్జున్ చెప్పారని ఆమె తెలిపింది. ఆర్టిస్టులను సప్లయ్ చేసే వ్యక్తికి కూడా డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని చెప్పింది. అయితే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాడినికి అర్జున్ రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -