- Advertisement -

బిగ్‌బాస్‌-2లో తెలంగాణ వారు ఎక్క‌డ‌?: క‌త్తి కార్తీక‌

- Advertisement -

భారీ అంచనాల మ‌ధ్య బిగ్‌బాస్ -2 గ‌త ఆదివారం ప్రారంభం అయింది.అయితే బిగ్‌బాస్-1లో ఉన్న కిక్ బిగ్‌బాస్‌-2లో లేద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.మొద‌టి సీజ‌న్‌కు ఎన్టీఆర్ వాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.రెండువ సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యంక‌ర్‌గా ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇక బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌లో పోల్గొన్న‌సెల‌బ్రిటీలు కూడా పెద్డగా ఫేమ‌స్ వాళ్లు కాక‌పోవ‌డంతో చాలామంది నిరాశ చెందారు.బిగ్‌బాస్ రెండువ సీజ‌న్‌పై త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు కత్తి కార్తీక.

బిగ్ బాస్-1లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో వీ6 ఛానల్ యాంకర్ గా జనాలను అలరించిన సంగతి తెలిసిందే.క‌త్తి కార్తీక త‌న‌దైన శైలిలో బిగ్‌బాస్‌-1లో అల‌రించింది.ఇక బిగ్‌బాస్ -2లో తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని,కాని ఈ సీజన్‌లో తెలంగాణ‌కు చెందినవారు ఒక్క‌రు కూడా లేర‌ని తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -