Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఇచ్చిన ఫేమ్.. ఇలా వాడుతున్నాడు

- Advertisement -

కత్తి మహేష్ మరోసారి ఫైర్ అయ్యాడు. ఈసారి అతను ఫైర్ అయింది పవన్ కళ్యాణ్ మీదనో అతని అభిమానుల మీదనో కాదు. డైరెక్ట్ గా సెన్సార్ బోర్డ్ పైనే. అసలు సినిమాలకు సెన్సార్ అవసరమా అంటూ కత్తి మహేష్ పెద్ద బాంబే పేల్చాడు. సెన్సార్ బోర్డ్ రాజ్యంగ బద్ధ సంస్థ అనుకుంటే .. అసలది చేస్తున్న పనేంటి.. అయినా ఒకసారి సెన్సార్ అయిపోయాక మళ్లీ సెన్సార్ చేయడమేంటి..అని కొశ్చన్ చేశారు.

అక్కడితో ఆగకుండా సెన్సార్ పూర్తి అయిన సినిమాలకు బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ల మేరకు నిబంధనలు అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫైనల్ గ ఆయన చెప్పింది ఒక్కటే.. సెన్సార్ బోర్డ్ ఎందుకు ఉంది ఏం చేస్తుంది. తన పని ఎంత వరకు చేయాలో అంత వరకే చేస్తుందా లేక అంతకు మించి చేస్తుందా అని మండి పడ్డాడు. ఎంతైనా బిగ్ బాస్ తో ఫేమ్ లోకొచ్చిన సెలబ్రెటీ కదా. ఈమధ్య కాస్త గట్టిగానే గళం వినిపిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=Ddoxs48nX9A

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -