Saturday, May 18, 2024
- Advertisement -

పొలిటికల్ సినిమా తీయ‌నున్న కత్తి మహేష్

- Advertisement -

కత్తి మహేష్ అంటే మొన్న‌టి వ‌రుకు పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌దు కాని ఓ టీవి రియాల‌టీ షోలో పోల్గోన్న ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో మంచి పాపుల‌రీటి సంపాదించాడు. అప్ప‌డ‌ప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో గొడ‌వ మ‌రింత పాపుల‌ర్ అయ్యేలా చేసింది కత్తి మహేష్‌ని. ఇలాంటి ప‌రిస్థితుల‌లోనే ఆయ‌న ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.

కత్తి మహేష్ గతంలో ఒకటి రెండు సినిమాలు చేసారు. వర్తమాన రాజకీయాలను ఎండగడుతూ, ఓ పోలిటికల్ సెటైర్ సినిమా అందించే ప్రయత్నాన్ని కత్తి మహేష్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే మొదలై, ఎన్నికల ముందు విడుదలకు రెడీ అవుతుందని వినికిడి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -