Tuesday, May 21, 2024
- Advertisement -

బికినీలో ఈ భామ‌ను గుర్తు ప‌ట్టారా?

- Advertisement -

కొంతమంది హీరోయిన్లు పొట్టి బ‌ట్ట‌లు వేసుకొవాడానికి తెగ మోహామాటం ప‌డ‌తారు.కాని బ‌య‌ట మాత్రం విచ్చ‌ల‌విడిగా వారు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఉంటారు.ఈ మ‌ధ్య సినిమాల‌లో హీరోయిన్ల క‌న్నాటీవీ షోలు చేసే యంక‌ర్స్‌,న‌టీమ‌ణులే ఎక్క‌వ ఎక్స్‌పోజ్ చేస్తున్నారు.ఇటీవ‌లే తెలుగు యాంక‌ర్ వ‌ర్షిణి ఎంత హ‌డ‌విడి చేసిందో అంద‌రికి తెలిసిందే. ఆమె బిచ్ ఫోటో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అయ్యే స‌రికి అంద‌రు షాక్ తిన్నారు.

ఇప్పుడు కూడా అలాంటి భామే ఒక‌రు వార్త‌ల్లో నిలిచారు.ఆమె బాలీవుడ్ బుల్లితెర నటి కవిత కౌశిక్.బికినీలు ధరించడానికి, స్విమ్ సూట్లు వేసుకోవడానికి మహిళలు మొహమాటపడకండి, మీకు ఏవి సౌలభ్యం అనిపిస్తే అవే ధరించండంటూ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈమె ఆడవాళ్లకు పిలుపునిచ్చింది. తాజాగా ఆమె బికినీలో ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె గోవాలోని ఒక బీచ్లో తన భర్తతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -