Saturday, April 27, 2024
- Advertisement -

నానితో సినిమా చేయ‌డం క‌ష్టం – కీర్తి సురేష్

- Advertisement -

మ‌హ‌న‌టి సినిమాతో ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తి సురేష్‌.అంత‌క‌ముందు రెండు ,మూడు తెలుగు సినిమాల‌లో న‌టించింది ఈ భామ‌.కాని మ‌హ‌న‌టి సినిమాలో కీర్తి సురేష్ న‌ట‌న‌కు విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.దీంతో ఈ భామకు తెలుగు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావించారు.కాని ఆమె త‌మిళంలోనే సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానితో సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చిన వ‌దులుకుంద‌ని తెలుస్తుంది.త‌మిళంలో ఒప్పుకున్న సినిమాలు ఉండ‌టం వ‌ల్ల నాని సినిమాకు డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక సినిమా నుంచి త‌ప్పుకుంద‌ట‌.నాని,కీర్తి సురేష్ కాంబినేష‌న్‌లో నేను లోక‌ల్ సినిమా వ‌చ్చింది.ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.దీంతో వీరి కాంబినేష‌న్‌లో రెండో సినిమా ఎప్పుడు వ‌స్తుందో అని వీరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -