Thursday, May 2, 2024
- Advertisement -

7 సినిమాల‌ను వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

గ‌త ఏడాది వ‌చ్చిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమాతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ గురించి తెలియ‌జేశాడు హీరో య‌ష్‌. అప్ప‌టి వ‌ర‌కు 100 కోట్ల మార్కెట్ కూడా లేని క‌న్న‌డ సినిమాకు ఏకంగా 300 కోట్ల మార్కెట్‌ను చూపించాడు య‌ష్. ఈ సినిమాతో య‌ష్ క్రేజ్ నేష‌న‌ల్ లేవ‌ల్లో పెరిగిపోయింది. విడుద‌ల అయిన ప్ర‌తి భాష‌లోను ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ప‌రిచియం అయింది శ్రీనిధి శెట్టి.

ఈ సినిమాతో ఈ భామ‌కు కూగా ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో వ‌రుస ఆఫ‌ర్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఏకంగా ఏడు సినిమాలను వదులుకోవలసి వచ్చింది. దీనిపై శ్రీనిధి మాట్లాడుతు.. కేజీఎఫ్ పార్ట్ 1 త‌రువాత నా కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. కన్నడ నుంచి 3,తెలుగు నుంచి 2,తమిళం నుంచి 2 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే అప్ప‌టికే ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’కోసం జూన్ నుంచి అక్టోబర్ వరకూ డేట్స్ ఇచ్చాను. ఈ డేట్స్‌లోనే మిగిలిన సినిమాలు కూడా ఉండ‌టంతో ఆ సినిమాల‌ను వ‌దులుకున్నాన‌ని తెలిపింది ఈ భామ‌. ఎందుకంటే కేజీఎఫ్ సినిమా నాకు చాలా ముఖ్యం అని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -