Thursday, May 16, 2024
- Advertisement -

ఫ‌స్ట్ వీక్ లో ఖైదీ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

- Advertisement -
khaidi no 150 first week total world wide share

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నెంబ‌ర్ 150. ఈ చిత్రంతో చిరు మళ్లీ తన సత్తా చాటాడు. వినాయక్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే రూ.47 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. అంతేకాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ‌స్ట్ వీక్‌లో ఖైదీ నెంబ‌ర్ 150 ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ భారీ వసూళ్లు సాధించింది.

మొదటి రోజు వసూళ్లల్లో బాహుబ‌లికి చెక్ పెట్టిన ఖైదీ వారం రోజుల షేర్‌లో మాత్రం బాహుబ‌లిని దాట‌లేక‌పోయింది. టాలీవుడ్ సినిమాల్లో ఇప్పటి వరకూ ఫస్ట్ వీక్ షేర్ రికార్డు రూ. 61.25 కోట్లు బాహుబలి పేరున ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ఖైదీ రూ. 56.5 కోట్లతో నిలిచింది. అల్లు అరవింద్ చెప్పిన వివరాల ప్రకారం ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ‌స్ట్ వీక్‌లో రూ. 108.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక అమెరికా లోనూ ఖైదీ రూ. 9.06 కోట్లతో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ తో దూసుకుపోతోంది.

ఏరియాలా వారీగా ఖైదీ నెంబ‌ర్ 150 ఫ‌స్ట్ వీక్ షేర్ :

నైజాం – 14.07 కోట్లు

సీడెడ్ – 10.82 కోట్లు

నెల్లూరు – 2.42 కోట్లు

గుంటూరు – 5.51 కోట్లు

కృష్ణా – 4.13 కోట్లు

వెస్ట్ గోదావరి – 4.87 కోట్లు

ఈస్ట్ గోదావరి – 6.29 కోట్లు

ఉత్తరాంధ్ర – 8.16 కోట్లు

తెలంగాణ + ఏపీ షేర్ = రూ. 56.45 కోట్లు

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = రూ. 77.31 కోట్లు

Related

  1. ‘ఖైదీ నెం.150’ 5 రోజుల కలెక్షన్స్.. చూస్తే షాక్ అవుతారు!
  2. మురుగదాస్ కి ఖైదీ సినిమా ఎందుకు నచ్చలేదంటే..?
  3. షాకింగ్: అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీ నంబర్ 150
  4. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -