Saturday, May 4, 2024
- Advertisement -

పండగ రోజు బిజినెస్‌మేన్‌తో తెలుగు హీరోయిన్ రాస‌లీల‌లు

- Advertisement -
south indian actress caught in chennai

ఆ హీరోయిన్ సౌత్ లో చాలా పెద్ద హీరోయిన్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఆమె ఒక్కో చిత్రంకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమెకు పరిశ్రమలోనూ మంచి పేరు ఉంది. కేరీర్‌, డ‌బ్బుల ప‌రంగా ఆమెకు ఏ లోటు లేకున్నా ఈజీ మ‌నీ కోసం ఆమె అడ్డ‌దారులు తొక్కి పోలీసుల‌కు అడ్డంగా బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంగతి సౌత్ ఇండియాలో పెద్ద హాట్ టాపిక్‌ అయ్యింది.

సంక్రాంతి పండగ రావడంతో టాలీవుడ్ షూటింగ్ లకు సెలవలు పెట్టింది. ఖాళీగా ఉండటంతో ఆమె ఓ పని చెసేందుకు సరే అనేసిందట. ఓ బడా బిజినెస్‌మేన్‌తో రాస‌లీల‌ల ప్రోగ్రామ్‌కు ఓకే చెప్పింద‌ట‌. ఇందుకోసం ఆ బ‌డా బిజినెస్‌మేన్‌ ఆమెకు భారీ మొత్తంలో డబ్బు రూపంలో ఆఫ‌ర్ ఇవ్వడంతో అమె వెంటనే ఒప్పుకుందట. ఆ బిజినెస్‌మేన్‌, ఆ హీరోయిన్ ఓ స్టార్ హోట‌ళ్లో రాస‌లీల‌ల ప్రోగ్రామ్‌లో మునిగి తేలుతుండ‌గా ఈ సంగతిని ఎవ‌రో పోలీసుల‌కు లీక్ చేయ‌డంతో వారు డైరెక్టుగా వ‌చ్చి ఆ బిజినెస్‌మేన్‌ను, ఆ హీరోయిన్‌ను అడ్డంగా పట్టుకున్నారట.

పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెడితే ఈ పాటికే ఆ మ్యాట‌ర్‌తో ఇండియ‌న్ మీడియాకు ఫుల్లుగా భోజ‌నం దొరికేసేదే. అయితే పెద్ద మ‌నుష్యుల నుంచి పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు రావ‌డంతో ఆమె ఈ కేసు నుంచి ఎస్కేప్ అయ్యింది. ఆ హీరోయిన్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస‌గా చిత్రాలు చేస్తోంది. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె పోలీసుల‌కు దొరికిపోయింది చెన్నైలోని ఓ స్టార్ హోట‌ల్లో … ఇంత ఆ టాప్ హీరో ఎవరో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుందనుకుంట.

Related

  1. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  2. హీరోయిన్ అవకాశం.. 17 రోజుల రేప్!
  3. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!
  4. వ్యభిచారం చేస్తున్న హీరోయిన్ చెల్లెలు.. రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -