ఖైదీ నంబర్ 150 సినిమా 30 రోజుల కలక్షన్స్

khaidi no 150 movie 30 days collections

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత హీరోగా నటించిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. మాస్ దర్శకుడు  వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబట్టింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఖైదీ నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 101.2 కోట్ల షేర్ వసూల్ చేసి మెగాస్టార్ సత్తాని చూపించింది. ప్రాంతాల వారీగా వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఉత్తరాంధ్ర 12.5 కోట్లు

ఈస్ట్ గోదావరి 8.1 కోట్లు

వెస్ట్ గోదావరి 5.96 కోట్లు

కృష్ణా 5.7 కోట్లు

గుంటూరు 7.26 కోట్లు

నెల్లూరు 3.30 కోట్లు

సీడెడ్ 15 కోట్లు

నైజాం 19.5 కోట్లు

కర్ణాటక 9.00 కోట్లు

ఇతర రాష్ట్రాల్లో 1.7 కోట్లు

అమెరికా 10 కోట్లు

ఇతర దేశాల్లో 3 కోట్లు

మొత్తం 101.2 కోట్లు

Related

  1. ‘ఖైదీ నెం 150’ రెండు వారాల కలక్షన్స్ తెలిస్తే వావ్ అంటారు!
  2. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్
  3. షాకింగ్: అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీ నంబర్ 150
  4. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!