Friday, May 17, 2024
- Advertisement -

‘ఖైదీ నెం 150’ రెండు వారాల కలక్షన్స్ తెలిస్తే వావ్ అంటారు!

- Advertisement -
khaidi no 150 movie two weeks collections

ఒక్కసారి చిరు అడుగు పెట్టడంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న రికార్డులన్ని బద్దలు కావడం ఖాయం. పదేళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తూ ఖైదీ నంబర్ 150 సినిమా చేశారు. ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది.

నిన్నటితో ఈ చిత్రం రెండు వారాలు కంప్లీట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 96 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి మెగాస్టార్ తన పవర్ చూపించాడు. తొలి వారానికే ఈ చిత్రం 108. 48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ఇప్పుడు వందకోట్ల షేర్ సాధించే దిశగా దూసుకెళ్తుంది. మాస్ దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు రేపు (28న) హైదరాబాద్ లో సక్సస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఖైదీ నంబర్ 150 రెండు వారాల కలక్షన్స్(షేర్) ప్రాంతాల వారీగా ఇలా ఉన్నాయి. 

ఏరియా షేర్ (కోట్లలో)

నైజాం 17.81

సీడెడ్ 13.48

నెల్లూరు 3.05

కృష్ణ 5.13

గుంటూరు 6.60

వైజాగ్ 11.59

ఈస్ట్ గోదావరి 7.53

వెస్ట్ గోదావరి 5.61

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ 70.80

కర్ణాటక 8.80

ఇతర రాష్ట్రాల్లో 1.95

ఓవర్సీస్ 13.60

ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ 95.15

Related

  1. ఫ‌స్ట్ వీక్ లో ఖైదీ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  2. మురుగదాస్ కి ఖైదీ సినిమా ఎందుకు నచ్చలేదంటే..?
  3. షాకింగ్: అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీ నంబర్ 150
  4. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -