Friday, May 17, 2024
- Advertisement -

బికినిలో భ‌ర‌త్ బ్యూటీ

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమాలో హీరోయిన్‌గా చేసింది కైరా అద్వానీ. చేసిన మొద‌టి సినిమాతోనే బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టింది.సినిమాలో కైరాకు మంచి పేరు వ‌చ్చింది. న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయిన ఉన్నంత‌లో బాగానే చేసింది. దీని త‌రువాత రాంచ‌ర‌ణ్‌-బోయ‌పాటి సినిమాలో మ‌రో ఛాన్స్ కొట్టేసింది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కైరా …తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తూ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కైరా అద్వాణీ. కలర్ ఫుల్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో సేద తీరుతూ ఉన్న కైరా… కూల్ గాగూల్స్ పెట్టుకుని మెరిసిపోతోంది. బాలీవుడ్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -