Monday, May 6, 2024
- Advertisement -

నితిన్ ప‌క్క‌న ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్‌

- Advertisement -

మెహ్రీన్ కౌర్ మొన్న‌టి వ‌రుకు వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.2017 అమ్మ‌డు న‌టించిన సినిమాలు అర‌డ‌జ‌ను రీలిజ్ అయ్యాయి.రాజా ది గ్రేట్‌, మ‌హానుభావుడు లాంటి హిట్స్ అందుకుంది. ఎందుక‌నే ఏమో సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చి చాలా మిస్ అవుతున్నాయి.మెహ్రీన్‌ని ఇలా రెండు మూడు ప్రొజెక్ట‌ల నుండి త‌ప్పించారు .ఇప్పుడు మ‌రో సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది మెహ్రీన్‌కు.నితిన్ హీరోగా ఛ‌లో ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ని తీసుకున్నార‌ని స‌మాచారం. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్ పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు వెంకీ -వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో కూడా మెహ్రీన్‌కు అవకాశం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మెహ్రీన్ ద‌శ తిరిగిన‌ట్లే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -