Sunday, May 26, 2024
- Advertisement -

మరీ ఇంత హాట్‌గానా క‌రీనా

- Advertisement -

క‌రీనా క‌పూర్ బాలీవుడ్ బడా హీరోయిన్ .ఇంకా చెప్పాలంటే హీరోల‌కి ల‌క్కి హీరోయిన్ ప్లాప్‌ల‌లో ఉన్న హీరోల‌కి హిట్ ఇచ్చిన క్వీన్‌.100 కోట్ల మార్కెట్ హీరోయిన్‌గా క‌రీనాకు పేరుంది.స‌ల్మాన్‌,అమీర్ ఖాన్ ఇలా స్టార్ హీరోల‌కి స‌క్సెస్ ఇచ్చింది.సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌రువాత సినిమాలు త‌గ్గించేసింది.త‌ల్లి కావ‌డంతో గ్యాప్ మ‌రింత పెరిగింది.త‌ల్లి అయిన త‌రువాత సినిమాలు ఆపేసిన క‌రీనా మ‌ళ్లీ సెంక‌డ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.నలుగురు ఫ్రెండ్స్ మధ్యనున్న రిలేషన్‌షిప్ ఆధారంగా బాలీవుడ్‌లో రానున్న మూవీ ‘వీరే ది వెడ్డింగ్’.

రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌కి మాంచి స్పందన‌రావడంతో ప్రమోషన్ కోసం రెడీ చేసిన సాంగ్‌ని రిలీజ్ చేసింది యూనిట్. మిగతా నటీనటుల మాట పక్కనబెడితే.. ఈ సాంగ్‌కి ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేశారు కరీనా.ఓ బాబు పుట్టిన తర్వాత కరీనా చేస్తున్న మూవీ కాగా, మ్యారేజ్‌కి ముందు సోనమ్ నటించిన ప్రాజెక్ట్ ఇది.వచ్చేనెల ఒకటిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -