Saturday, May 4, 2024
- Advertisement -

సెక్సీ లుక్స్‌తో చంపేస్తున్న మ‌హేశ్ హీరోయిన్

- Advertisement -

కియరా అద్వానీ బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్ తెలుగులో ఒక్క సినిమాతో బాగా పాపుల‌ర్ అయ్యింది.సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన భ‌త‌ర్ అను నేను సినిమాలో హీరోయిన్‌కు తెలుగు తెర‌కు ప‌రిచియమైంది కియారా అద్వానీ. ఆమె న‌టించిన తొలి తెలుగు సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో,కియారాకు తెలుగులో వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె రామ్ చ‌ర‌ణ్‌-బోయ‌పాటి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

ఇటీవలే కరణ్ జోహార్ `కళాంక్` సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ కి సంతకం చేసింది. ఇక ఆమె తాజాగా ఓ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఇందులో కియరా ఫోటోషూట్ క్వీన్ గా చెలరేగిపోతున్న తీరు కనిపించింది. షూట్ ఆద్యంతం మేకప్ టీమ్ తో కియరా కోఆపరేట్ చేసే తీరు – కెమెరా కంటిని అల్లుకుపోయే తీరు ప్రతిదీ ప్రత్యక్ష నుభవాన్నిస్తున్నాయి.ఫోటోషూట్ వెనుక జ‌రిగే విష‌యాల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసింది కియారా. త‌న సెక్సీ లుక్స్‌లో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తున్న కియారా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -