Wednesday, May 15, 2024
- Advertisement -

బాడీగార్డు చేత 45 కోట్లు క‌ట్టించిన హాట్ బ్యూటీ..!

- Advertisement -

కిమ్ కర్దాషియాన్ … ఈ పేరు మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌కపోవ‌చ్చు కాని హాలీవుడ్‌లో మాత్రం హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది కిమ్ కర్దాషియాన్. హాలీవుడ్‌లో నటిగా టెలివిజన్ హోస్ట్‌గా నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కిమ్ కర్దాషియాన్. అప్పుడ‌ప్పుడు కిమ్ కర్దాషియాన్ హాట్ హాట్ ఫోటో షూట్‌ల‌తో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ బామ‌. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌పై వివాస్ప‌ద వాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

తాజాగా ఆమె మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. రెండేళ్ల క్రితం కిమ్ ప్యారిస్ వెళ్లగా అక్కడ ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అపార్ట్మెంట్ లో ఉండగా కొందరు దొంగలు ఆమెను బందించి విలువైన ఆభరణాలను డబ్బు దొంగిలించారు. అయితే ఆ సమయంలో ఆమె బాడీగార్డ్ అక్కడ లేకపోవడం దొంగతనానికి ప్రధాన కారణం. దాదాపు 45 కోట్ల దొంగతనం జరగడంతో సెక్యూరిటి గార్డ్ తప్పిదం ఉందని అందుకు అతన్ని అపాయింట్ చేసిన సెక్యూరిటీ సంస్థ 45కోట్లు చెల్లించవలసిందిగా ఇన్సూరెన్స్ కంపెనీ డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు ఆ మొత్తం 45 కోట్లు కిమ్ బాడీగార్డ్ మరియు సెక్యూరిటీ సంస్థ ఆ భారీ మొత్తని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతైనా కిమ్ కర్దాషియాన్ చాల కాస్టిలీ గురు అని హాలీవుడ్ చ‌ర్చించుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=5NwErNIQzF0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -