Monday, May 20, 2024
- Advertisement -

శ్రీరెడ్డి లీస్ట్‌లో ఉన్నది టాప్ డైర‌క్ట‌ర్ కొరటాలేనా..

- Advertisement -

టాలీవ‌డ్ తాజా సంచ‌ల‌నం శ్రీరెడ్డి తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ర‌చ్చ అంత ఇంతా కాదు. తెలుగు వారికి అవ‌కాశం ఇవ్వ‌ర‌ని , తెలుగు వారిని వాడుకొని వ‌దిలేస్తార‌ని శ్రీరెడ్డి చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌.దీని కోసం అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న కూడా చేసింది. ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ రెండ‌వ కొడుకు అభిరాం త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ను శారీర‌కంగా వాడుకున్నాడ‌ని మీడియా వేదిక‌గా చెప్పింది శ్రీరెడ్డి.వారిద్ద‌రు క‌లిసి క్లోజ్‌గా ఉన్నా ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.దీని త‌రువాత ‘మా’ అసోషియేష‌న్ శ్రీరెడ్డికి మెంబ‌ర్‌షిప్ ఇచ్చి ఇండ‌స్ట్ర‌లోకి ఆహ్వానించింది.అయితే శ్రీరెడ్డి త‌న ద‌గ్గ‌ర ఇద్ద‌రు టాలీవుడ్‌కి సంబంధించిన ఇద్ద‌రు ప్ర‌ముఖుల బండారం త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని చెప్పింది. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు టాప్ డైర‌క్డ‌ర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఆ చాటింగ్ లు కొరటాల శివవే అని తెలుస్తోంది.

అయితే ఆ నెంబర్ తనదే కానీ, ఇప్పుడు తాను వాడడం లేదని, ఆ నెంబర్ వాడేటపుడు కూడా ఫోన్ తన అసిస్టెంట్ ల దగ్గర వుండేదని కొరటాల తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.తన ఇంగ్లీష్ మరీ అంత చెత్తగా వుండదని కొరటాల సన్నిహితులతో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.కాని శ్రీరెడ్డి త‌న ఫోన్‌లో మాత్రం ఆ నెంబ‌ర్ కొర‌టాల శివ అని ఫిడ్ చేసి ఉంది.కొర‌టాల శివ ప్ర‌స్తుతం త‌న సినిమా భ‌ర‌త్ అను సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజి బిజిగా ఉన్నాడు. మ‌రి దీనిపై కొర‌టాల ఏ విధాంగా స్పందిస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -