Saturday, May 4, 2024
- Advertisement -

జక్కన్నను చుట్టు ముట్టిన కొరియన్లు

- Advertisement -

మన జక్కన్న ఎక్కడకు వెళ్లినా… అక్కడి నుంచి వెంటనే చెక్కేయాల్సి వస్తోంది.ఎందుకంటే మనవాడికి వెళ్లిన ప్రతిచోట ఫ్యాన్స్ పెరిగి పోతున్నారు.

రీసెంట్ గా బూసాన్ ఫిలిం ఫెస్ట్ లో బాహుబలి చిత్రాన్ని  ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించారు.సినిమా పూర్తయిన వెంటనే కొరియన్లు రాజమౌళి వెంట పట్టారు. రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు.

అయితే వారంతా ఆ స్పాట్ లో జక్కన్నపై రెండే రెండు ప్రశ్నలు సందించారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?

బాహుబలి సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని.దీనికి రాజమౌళి మన ఇండియన్ సినీ లవర్స్ కు చెప్పినట్లే…అక్కడివారికి కూడా కేవలం తనదైన స్మైల్ తోనే సమాధానం చెప్పాడు.విశేషమేమిటంటే…బాహుబలి చూశాక కొరియన్ మీడియా కూడా జక్కన్నను ఆకాశానికి ఎత్తేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -