Sunday, May 19, 2024
- Advertisement -

Watch: బ్రూస్లీగా పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు

- Advertisement -

బ్రూస్ లీ చిత్రపు ట్రైలర్ చూశారు కదా. ఆ ట్రైలర్ ఎలా పేలిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2 నిమిషాల రిలీజ్ చేసిన ట్రైలర్లో చెర్రీలోని అన్ని షేడ్స్ ను చూపించే ప్రయత్నం చేశారు.

అందుకు ఆ ట్రైలర్ కు అంతటి విశేష స్పందన లభిస్తుంది.దీన్ని చూసే కొందరు ఔత్సాహికులు బ్రూస్ లీ ట్రైలర్ కు పవన్ విజువల్స్ తో సరికొత్త రీమిక్స్ చేసి నెట్లో వదిలారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వండర్స్ క్రియేట్ చేస్తోంది.

భారీ స్థాయిలో పవన్ అభిమానులు దీన్ని చూసేలా చేస్తోంది. పవన్ విజువల్స్ తో తయారు చేసిన బ్రూస్ లీ పవన్ వెర్షన్ అదరగొట్టేస్తోందంటే.

{youtube}iWZXJ7SjM4o{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -