Wednesday, May 15, 2024
- Advertisement -

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ – సెన్సార్ రివ్యూ

- Advertisement -

మరొక రెండు రోజుల్లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఎంతవరకూ వర్క్ అవుతుందో తెలిసిపోయే రోజు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ కానీ పాటలు కానీ సినిమా ప్రేక్షకులకి ఎక్కడ లేని కిక్ ని ఇస్తూ ఉండడం తో అందరూ ఈ సినిమా మీద అంచనాలు పెంచుకున్నారు. ఒక పక్క చిన్న పిల్లలూ మరొక పక్క ప్రేమ ఇలా చాలా అంశాలు ఈ సినిమాలు ఉన్నాయి. ఇంకొక యాంగిల్ లో యాక్షన్ , రివెంజ్ డ్రామా కూడా కనపడుతున్నాయి.

 ఇలాంటి సినిమా కి సెన్సార్ బోర్డు యూ / ఏ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం నిన్ననే తెలియపరిచాం. కాగా ఈ సినిమా కి యూ/ఏ ఇవ్వడం తో బయ్యర్ లు చాలా సాటిస్ఫిడ్ గా ఉన్నారు. చాలా మొత్తాలకి ఈ సినిమా ని కొన్నారు బయ్యర్ లు ముఖ్యంగా ఓవర్ సీస్ లో అయితే నానీ సినిమాకి విపరీతమైన క్రేజ్ నడుస్తోంది. ఇంతకీ సెన్సార్ టాక్ చూస్తే మాత్రం ఈ సినిమా మొదటి హాఫ్ ఫుల్ కామెడీ అట.ముఖ్యంగా కృష్ణ-మహలక్ష్మి పాత్రలు పండించిన లవ్ సీన్స్ అన్నీ బాగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెకండాఫ్ నుండి స్టార్ట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్లన్నీ బాగానే ఉన్నాయి.. హీరో నాని లో హీరోయిజమ్ చూపించకుండా ఆద్యంతం కాస్త డల్ గా చూపించడంతో మాస్ అభిమానులు ఏమన్నా హర్టవుతారేమో అనే సందేహం వెళ్ళబుచ్చారు కొందరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -