Thursday, May 16, 2024
- Advertisement -

అత‌డు నా ఫ్యాంట్ లాగేసి … – న‌టి ఆవేద‌న

- Advertisement -

ఇండియాలో #మీటూ ఉద్య‌మం ఉదృంతంగా సాగుతుంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలు తము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. తాజాగా నటి కృతిక కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా తనపై చేసిన లైంగిక దాడి గురించి వెల్లడించింది. ఓ ఆడిషన్ లో కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానాను కలిశాను. నీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తే నాకు ఏంటని అడిగాడు. అవకాశాలు కావాలంటే కొద్దిరోజులు తన ఇంట్లో ఉండాలని చెప్పాడు.కాని అత‌ను త‌న భార్య ముందే త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడు.

నాతో అవహేళనగా మాట్లాడేవాడు. నువ్వు చాలా సన్నగా ఉన్నావు. కనీసం B**Bs కూడా లేవు. ఓ రోజు త‌లుపులేసి…బలవంతగా నా ఫ్యాంట్ కిందకు లాగేసి మీద పడి అత్యాచారం చేయబోయడు.నేను ఇతరులతో పడుకుని అవకాశాలు సంపాదించాలని రాలేదని, నీ మీద నమ్మకంతో వచ్చానని వేడుకుంటే అప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోమన్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -