Monday, May 6, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌ను కొట్టిన లేడీ ఫ్యాన్‌

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచం మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాతో ప్ర‌భాస్‌కు నేష‌న‌ల్ లేవ‌ల్ క్రేజ్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ప్రస్తుతం సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల‌కు వెళ్లిన ప్ర‌భాస్‌కు ఓ లేడీ ఫ్యాన్ ఝ‌ల‌క్ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌భాస్‌ను చూడగానే ఎగిరి గంత్తేసింది. ఎగురుకుంటు ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫోటో దిగింది. అటు ప్ర‌భాస్ కూడా అభిమాని కోరిక‌ను కాద‌న‌లేకపోయాడు.

ఫోటో దిగిన అనంత‌రం ప్ర‌భాస్ బుగ్గ‌ను ట‌చ్ చేసి అక్క‌డ నుంచి తుర్రున జారుకుంది ఈ లేడీ ఫ్యాన్‌. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ లైట్ తీసుకుని త‌రువాత వ‌చ్చిన అభిమానుల‌కు సెల్ఫీలు ఇచ్చాడు. ఇక ప్ర‌భాస్ సాహో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇటీవ‌లే హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా నుంచి రెండో చాప్ట‌ర్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక సినిమాను ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -