Monday, May 6, 2024
- Advertisement -

శ్రీదేవి ఆస్తి పాస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

- Advertisement -

కేవలం నాలుగేళ్ల వయసు నుండే బాలనటిగా తేరంగ్రేటం చేసి అద్బుత నటనతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది శ్రీదేవి. చిన్నతనం నుండి తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించింది. తల్లి అనవసరపు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వలన దాదాపు ఆస్తి మొత్తం కొల్పోయింది. శ్రీదేవి బోనీకపూర్ పెళ్లి టైంకి ఆమె వద్ద పెద్దగా ఆస్తులు ఏమీ లేవు.

చిన్నప్పటి నుండి తన సినిమాల రెమ్యునరేషన్ గురించి ఆమె తండ్రి చూసుకునేవాడు. నిర్మాతలు బ్లాక్ మనీ ఇస్తుండటంతో తనకు నమ్మకమైన స్నేహితులు, బంధువులు వద్ద ఉంచారు. అయితే ఆయన మరణం తర్వాత చాలా మంది డబ్బు తిరిగి ఇవ్వక చాలా మంది మోసం చేశారు. తండ్రి మంణం తర్వాత డబ్బు వ్యవహారాలు తల్లి చూసుకునేవారు. ఆమె శ్రీదేవి డబ్బుతో చాలా వరకు లిటికేషన్ లో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. శ్రీదేవి సోదరి తన పొరిగింటి కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. సోద‌రి కూడా ఆస్తుల విష‌యంలో శ్రేదేవిని మోసం చేసిందంటారు.

శ్రీదేవి చ‌నిపోయో నాటికి ఆస్తులు చూసుకుంటే ముంబాయిలోని అందేరి ప్రాంతంలో విలాసంతమైన భవంతి ఉంది ఆ ఇంటి కరీదు 220 కోట్లు ఉంటుందని అంచనా. రీ ఎంట్రీ తర్వాత ఆమె ఆస్తి పదకొండు కోట్లు ఉంటుందని అంచనా. శ్రీదేవి కుటుంబానికి పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో రెండు కోట్లు విలువ చేసే బెంట్లీ కారు కూడా ఉంది. అవన్నీ శ్రీదేవి పేరు మీదే ఉన్నాయి. ఈ కర్ల విలువ తొమ్మిది కోట్లు ఉండచ్చని అంచనా. శ్రీదేవి పేరు మీద 620 కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్టు సమాచారం. శ్రీదేవికి సంబందించిన ఆస్తులన్నీ శ్రీదేవి కూతుళ్లకు సమానంగా చెందుతుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -