Saturday, April 27, 2024
- Advertisement -

మొన్న బికిని ఇప్పుడు ఖాకి

- Advertisement -

హాట్ బ్యూటి లక్ష్మి రాయ్ ఏంచేసిన సంచ‌ల‌న‌మే.ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జూలీ-2 ప్లాప్ కావ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్న ఆ భామ మరో లేడి ఓరియెంటెడ్ సినిమాకు సై అంటోంది. జూలీ-2 సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని అందాలను ఓ రేంజ్ ప్రదర్శించింది. మొదటి సారి బికినీ అందాలను వెండితెరపై స్పెషల్ గా ఆరబోసింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం అమ్మడు పవర్ ఫుల్ పోలీస్ వుమెన్ గా అలరించనుందని తెలుస్తోంది.

అయితే బికినిలో చూడ‌ని ఈ భామ‌ని పోలీస్ డ్ర‌స్‌లో చూస్లారా అంటే డౌటే మ‌రి. గుంటూరు టాకీస్ సినిమాను నిర్మించిన రాజ్ కుమార్ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక రాయల హారం అనే సోషియో ఫాంటసి థ్రిల్లర్ కథను తెరకెక్కించిన కర్రి బాలాజీ సినిమాను తెరకెక్కిస్తూన్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -