Monday, April 29, 2024
- Advertisement -

లావణ్య మిస్ ఫర్‌ఫెక్ట్..అదిరింది?

- Advertisement -

పెళ్లితర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ మిస్ పర్‌ఫెక్ట్. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తున్న లావణ్య బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు.ఇక తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్‌ఫెక్ట్ టీజర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సిరీస్ లో లావణ్య.. ఓవర్ క్లీన్‌నెస్ (OCD) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ పాత్రకి అన్నాయి కరెక్ట్ అండ్ క్లీన్‌గా ఉండాలి. అభిజీత్ మేల్ లీడ్ చేస్తున్నారు. అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు.

ఇటీవలె ఇటలీలో లావణ్య- వరుణ్ తేజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -