Wednesday, April 17, 2024
- Advertisement -

ముద్దులతో హీరోయిన్ ను వదిలని ‘డర్టీ హరి’..!

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు ఇప్పటికే చాలా చిత్రాలు నిర్మించారు. అయితే ఆయన ఇప్పుడు దర్శకత్వంలో ’డర్టీ హరి’ అనే సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం యువతను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సినిమాని రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి – రుహానీ శర్మ – సిమ్రత్ కౌర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు – సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం రక్తికట్టించే సన్నివేశాలతో నిండిపోయి విడుదలైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘డర్టీ హరి’ నుంచి ‘లెట్స్ మేక్ లవ్’ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ‘లెట్స్ మేక్ లవ్’ అనే లిరిక్స్ తో సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ ని మనీషా ఎర్రబత్తిని ఆలపించగా మార్క్ కె. రాబిన్ సంగీతం అందించారు. శ్రవణ్ రెడ్డి – సిమ్రత్ కౌర్ చిత్రీకరించిన ఈ సాంగ్ ఆధ్యంతం రొమాంటిక్ గా సాగింది.

ఘడమైన ముద్దు సీన్స్ తో నిండిపోయింది. కుర్రకారుని ఈ వీడియో ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ ట్రెండ్ అవుతోంది. మొత్తం మీద తెలుగులో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన ఎం.ఎస్.రాజు యూత్ ని టార్గెట్ చేస్తూ ‘డర్టీ హరి’ సినిమాతో తనలోని మరో కోణాన్ని బయటకి తీస్తున్నట్లు అర్థం అవుతోంది. మరి ఎం ఎస్ రాజు ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

https://youtu.be/ZL81TcSkrUQ

తన సీమంతం పోటోలను షేర్ చేసిన రమ్యకృష్ణ..!

నిఖిల్ ఎవరో నాకు తెలియదు : వర్మ షాకింగ్ కామెంట్స్

ఘనంగా జరిగిన నితిన్, శాలిని ఎంగేజ్మెంట్..!

మళ్లీ డాన్స్ తో కుర్రకారు మతిపోగిట్టిన ప్రగతి ఆంటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -