తారక్ భార్య గురించి మీకు తెలియని పెద్ద సీక్రెట్

Life Unknown Facts About Taraka Ratna Wife

టాలీవుడ్ లో నందమూరి కుటుంబంకు ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలెంట్ ఉన్న ఆయన ఫ్యామిలీలోని స్టార్స్ ఎన్టీఆర్ వారసులుగానే ట్రీట్ చేస్తారు ఫ్యాన్స్. ఆయన ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం ఇచ్చిన నందమూరి తారకరత్న ఆసించిన స్థాయి ఆయనకు ఆదరణ లభించలేదు. తర్వాత విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆడియన్స్ ఆయనను అంతగా ఆదరించలేదు.

ప్రేక్షకులను మెప్పించేందుకు విభిన్నమైన పాత్రాలు చేస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అయితే ఆయన భార్య ఎవరు అనే విషయం చాలా మందికి అంతగా తెలియదు. దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సంద్దేప్ రెడ్డి మాజీ భార్య అలేఖ్యను తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీనితో తారక రత్న 5 ఏళ్ల నుండి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. వీరికి 5 ఏళ్ల కూతురు కూడా ఉంది.

ఫ్యామిలీకి దూరంగా ఉన్న తారక్ ని ఆయన చెల్లెల పెళ్లికి కూడా ఆహ్వానించలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటూన్నాయి. మనసుకు నచ్చిన యువతిని అందులోను విడాకులు తీసుకున్న యువతిని పెళ్లి ఆడటం కోసం అయిన వాళ్ళకు దూరంగా ఉంటున్న తారక్ రత్నకి అభినందించాలి. 

Related

  1. నారా లోకేష్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుచుకుంటారో తెలుసా?
  2. లోకేష్ భార్య బ్రాహ్మణి ఆస్తుల వివరాలు ఇవే!
  3. భార్యని చంపేసిన పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్
  4. తాజా సర్వే.. వైసీపీ ఊహించని ప్రభంజనం.. టీడీపీకి ఓటమి ఖాయం