Friday, May 17, 2024
- Advertisement -

‘గీతా గోవిందం’లో లీప్ లాక్ సీన్స్‌కు కొద‌వ లేదంటా..!

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతా గోవిందం సినిమా విడుద‌లకు ముందే పైర‌సీ బారిన ప‌డింది.దీంతో సినిమా యూనిట్ అంతా తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.అయిన ఇక్క‌డ సినిమాకు మ‌రో లాభం చేకురింద‌నే చెప్పాలి.సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా సినిమాలో కొన్ని సీన్స్ బ‌య‌టికి వ‌చ్చాయి.వాటిలో హీరో,హీరోయిన్ల గాఢ‌మైన లిప్ లాక్ సీన్స్ ఉండ‌టంతో సినిమాకు బాగానే ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.బస్ లో ప్రయాణించే సమయంలో హీరో, హీరోయిన్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుందట. దానికి సంబంధించిన సీన్ లీక్ అయింది.

అయితే ఈ ఒక్క సీన్ మాత్రమే కాకుండా.. క్లైమాక్స్ లో హీరోయిన్.. హీరోని ముద్దాడే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సన్నివేసాలు లీక్ అవ్వడంతో యూత్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మ‌రి ఈ లిప్ లాక్ సీన్స్ సినిమాలో ఉంటాయో లేదో అంటే మ‌రో 24 గంట‌లు ఆగాల్సిందే.అర్జున్ రెడ్డి సినిమా త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుండి వ‌స్తున్న సినిమా కావ‌డంతో గీతా గోవిందంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -