- Advertisement -

‘తేజ్’కి ఐ లవ్ యు చెప్పిన అనుపమ

- Advertisement -

మెగా మున‌ల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా టైటిట్ ఫ‌స్ట్ లుక్‌ని రీలిజ్ చేశారు.కరుణాకరణ్ డైరెక్షన్‌లో సాయి ధరమ్ తేజ్, అనుపమపరమేశ్వరన్ జోడీగా తెరకెక్కుకున్న ఈ రొమాంటిక్ ప్రేమకథా చిత్రాన్ని ‘తేజ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఐ లవ్ యూ’ అనేది క్యాప్షన్.క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే 1న ‘తేజ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు పోస్టర్‌లో తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘ఐ లవ్ యూ’ అనేది క్యాప్షన్.తేజ్ ‘ఐ లవ్ యూ అని హీరోయిన్ హీరోకి చెబుతుంది.

అంటే సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు అనుపమపరమేశ్వరన్ ఐ లవ్ యూ చెబుతుంద‌ని అర్థం.ఇటీవలే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సాయి ధ‌రమ్ తేజ్ సినిమాలు అన్ని ఘోరంగా ఫెయిల్ కావ‌డంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి ఈ సినిమా అయిన తేజుకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. కరుణాకరణ్ అంటే ప్రేమ క‌థ‌ల స్పెష‌లిస్ట్ కాబ‌ట్టి ఈ సినిమా కూడా ల‌వ్ బేస్ చేసుకుని తీస్తున్న సినిమాలా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -