కాలం ఎటుపోతుందో తెలియడం లేదు. కాలానికి తగ్గినట్లుగానే ఉంది నేటి తరం. అమ్మాయి ,అబ్బాయి ప్రేమ నుంచి అబ్బాయి, మరో అబ్బాయితో ప్రేమ వరకు వెళ్లింది నేటి యువతరం.ఇప్పుడు ఇది కూడా దాటిపోయినట్లే ఉంది ఈ ఫోటో వ్యవహారం చూస్తే. ఈ ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు చాలా ఘాటుగా లిప్ టూ లిప్ కిస్ పెట్టుకుంటున్నారు. మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది ఎవరో గమనించారా…? హీరోయిన్ ఆశా సైనీ మీకు గుర్తుందా? నువ్వు నాకు నాచ్చావ్ , 143,నరసింహనాయుడు వంటి సినిమాలతో నటించింది ఆశా సైనీ.
కాని సరైన సక్సెస్‌లు లేక ఫెడ్ అవుట్ అయింది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది ఈ భామ. XXX సిరీస్ లో నటించిన ఆశా తాజాగా ‘గందీ బాత్ 2’ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. సంప్రదాయవాదులకు క్షణంలో బీపీ తెప్పించే బాపతు వెబ్ సీరీస్. ఈ వెబ్ సీరీస్ నుండి ఈమధ్య ఒక క్లిప్ లీకయింది. ఇందులో ఆశా అబ్బాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడంతో పాటుగా ఒక అమ్మాయితో కూడా రిలేషన్ పెట్టుకుంటుందట. ఈ అమ్మాయి-అమ్మాయి సంబంధానికి ఒక ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందట. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఘాటు సీనే ఇప్పుడు లీక్ అయ్యి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. వెబ్ సిరీస్‌లకు సెన్సార్ ఉండదు కాబట్టి ఎలాంటి కంటెంట్‌తో అయిన సినిమా తీయవచ్చు.ఈ లీక్ అయిన వీడియో చూస్తుంటే సినిమాలో అడల్డ్ కంటెంట్ ఎక్కువుగానే ఉన్నట్లు ఉంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ