Friday, May 3, 2024
- Advertisement -

ఆ న‌టి అర్థ‌న‌గ్న ఫోటోలు వైర‌ల్‌

- Advertisement -

అందాల అర‌బోత‌లో బాలీవుడ్ భామ‌లు ఒక అడుగు ముందు ఉంటారు.ఈ మ‌ధ్య సినిమాల్లో అవకాశాల కోసం, క్రేజ్ కోసం వారు తమ టాప్ లెస్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసే వారు ఎక్కువైయ్యారు.తాజాగా ఈ అందాల ప్ర‌ద‌ర్శ‌ను నార్త్ నుండి సౌత్‌కి కూడా పాకింది.బాలీవుడ్ వాళ్ల‌కు ఏ మాత్రం ఏమాత్రం తీసుపోని విధాంగా సౌత్ భామ‌లు కూడా త‌మ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాజాగా నటి మధుషాలిని తన అర్ధనగ్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. దీంతో తమిళ చిత్రాల ద్వారా క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘అవన్ ఇవన్’, ‘తూంగావనం’ వంటి సినిమాలు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -