- Advertisement -

అమెకు 48 యేళ్లు.. ఈ గ్లామర్ వరంగా లభించిందా?!

- Advertisement -

గత తరానికే కాదు.. తరానికి కూడా డ్రీమ్ గర్ల్ మాధురీదీక్షిత్. ఇప్పుడు 16 యేళ్ల వయసులో ఉన్న కుర్రాడిని కూడా మాధురి కలవరపెట్టగలదు. పదహారేళ్ల క్రితం పదహారేళ్ల వయసులో ఉన్నవారు కూడా మాధురిని కలవరించే ఉంటారు.

ఇలా తన వన్నె తరగని అందంతో వెలిగిపోతున్న మాధురి ఈ రోజు పుట్టిన రోజును జరుపుకొంది. మే 15 వ తేదీతో 47 యేళ్లను పూర్తి చేసుకొంది. 48 సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

మరి ఆమెకు ఇంత వయసు ఉందని అంటే నమ్మడం చాలా కష్టమైన విషయం. అయితే అది వాస్తవం. శారీకర సౌందరర్యాన్ని ఇలా మెయింటెయిన్ చేస్తున్నందుకు.. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కలిగాకా.. ఇంత వయసు వచ్చాకా కూడా అంత గ్లామర్ తో ఉండటాన్ని బట్టి ఆమె ఏదో వరం చేత పుట్టిందేమో అని ఆశ్చర్యపోయే వారూ లేకపోలేదు! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -