Wednesday, May 22, 2024
- Advertisement -

ఆ… అమ్మాయిని చూసి యాక్టర్ అయిన డైరెక్టర్..

- Advertisement -

అతను పేరున్న పెద్ద డైరెక్టర్.. అతని సినిమా అంటే తెలుగు సిని అభిమానులే కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తి చుపుతారు. ఒక పెద్ద సినీ హీరోకి ఉన్నంత ఫ్యాన్స్ ఉంటారు ఈ డైరెక్టర్ కి ఫ్యాన్స్ అభిమానులు.. ఇతను సినిమా తీస్తున్నాడు.. అంటే ఇండస్ట్రీలో hot topic అవుతుంది..

ఇతని సినిమాలో హీరోయిజం ఎక్కువగా ఉంటుంది.. ఆ సినిమాలో ఎవరు ఎలా మాట్లాడాలి.. ఎలా యాక్టింగ్ చేయాలి.. ఇలా అని ఇతనే చేసి చూపిస్తాడు.. ఇలా చేసి చూపించి అతనికి యాక్టింగ్ అలవాటు అయింది.. అదే అతనికి plus అవుతుంది.. యాక్టింగ్ ప్లస్ అవ్వడం ఏంటీ అనుకుంటున్నారా.. వస్తున్నా అక్కడికే వస్తున్నా… 

మన డైరెక్టర్ తీసిన సినిమా ఒకటి బాక్సాఫీస్ బద్దలు కొట్టి హిట్ అయ్యింది.. ఇక మనోడి రేంజ్ ఒక్కసారిగా వంద రెట్లు పెరిగింది.. ఆ సినిమా తీసిన ప్రొడ్యుసర్ full ఖుషీగా ఉన్నాడు.. అందాలలో పెట్టుబడి పెట్టిన ఇతను కూడా full happy… ఇక ఎంజాయ్ చేయడానికి అడ్డేముంది.. జాలీగా ఎంజాయ్ చేయడానికి ఫారిన్ వెళ్ళారు.. అక్కడ దేనికి కొదువలేదు….  మందు విందు పొందు గాన బజానా… అన్నీ ఉన్నాయి.. అక్కడే వచ్చింది.. అసలు సమస్య.. పండగ రోజు కూడా పప్పన్నమేనా అని అంటారు అందరు.. కానీ మన డైరెక్టర్ మాత్రం yes నాకు పప్పన్నమే కావాలి అన్నాడట.. అర్థం కాలేదా.. అయితే ok నేనే చెబుతాను.. వెళ్ళింది ఫారిన్‌కి అక్కడికి వెళ్ళి అక్కడి వాటితో ఎంజాయ్ చేయాలి కానీ మళ్ళీ ఇండియా వాసనే కావాలి అన్నాడాట. ఫుల్‌గా మందు వేశాడట.. ఇక నైటు ఏంటి అనుకొని.. ఒక ఇండియా నాటు సరుకు కావాలి అన్నాడట.. ఆ డైరెక్టర్ మేనేజర్ ok సార్ అని నిమిషాల్లో అరెంజ్ చేశాడట.. ఇక నైటు అంత ఇరగదీద్దాం అనుకొని.. full జోష్ మీద ఉన్నాడు డైరెక్టర్.. అమ్మాయి వచ్చింది.. ఇక విజృంభిద్దాం అనుకున్నాడు.. వచ్చిన అమ్మాయి మన అచ్చమైన ఆంధ్రా తెలుగు అమ్మాయి.. hai sir how are you.. i am so happy.. నిజమ్గా నేను మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు… వావ్ నేను ఇప్పటికి ఇది నమ్మలేకపోతున్నాను.

 ఆమె ఏదేదో మాట్లాడుతుమ్ది. ఇక ఇక్కడి వరకే ఆ డైరెక్టర్‌కి ఈ మాటలు వినిపించాయి.. తరువాత ప్రపంచం అంత mute అయినట్లు అయ్యింది.. ఇలాంటి సందర్భంలో ఒక హీరో ఉంటే ఎలా ఉంటుంది.. అతను ఎలా తప్పించుకుంటాడు అని ఆలోచించి వెంటనే యాక్టింగ్ స్టార్ట్ చేశాడు.. ఇక యాక్టింగ్ ఏంటీ సార్ మీరు మరీను అంటారా.. చెబుతాను.. ఈమె అసలు తెలుగమ్మాయి పైగా నేను ఈమెకు బాగా తెలుసు..  పుసుక్కున ఈమె మన state కి రాకపోదా.. ఇక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లు అందరికి చెప్పుకోదా.. అదే వేరే స్టేట్ అమ్మాయైతే ఆ లెక్క వేరేలా ఉండేది.. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది.. so మనోడు ఆమె మాటలకి అడ్డం తిరిగి అమ్మా నేను నిన్ను నిజంగా అందుకు పిలవలేదు.. నేను ఒక సినిమా తీయబోతున్నాను.. అందులో మీలాంటి అమ్మాయి హీరోయిన్.. so.. మీరు ఎలాంటి లైఫ్‌ని చూస్తున్నారు… ఎలా ఇందులోకి వచ్చారు.. మీ లైఫ్ ఎలా ఉంది అని చాలా ఓపిగ్గా super యాక్టింగ్ చేస్తూ అడిగాడట.. అప్పటికి ఆ అమ్మాయి.. సార్ ప్లీజ్ అవన్ని చెప్పలేను.. కానీ వచ్చిన పని కానిస్తాను.. రండి అంది.. కానీ మనోడు మాహా నటుడిలా cool గా ఉన్నాడు.. ఇక ఆ రాత్రి అంతా మనోడు ముదుచుకొని పడుకున్నాడు.. ఈమె మనోడి భయాన్ని తలుచుకుంటూ నవ్వుకుంది… 

తెల్లవారి ఆ మేనేజర్‌కి జరిగింది అంతా ఆ అమ్మాయి చెప్పిమ్దొ.. ఇటు డైరెక్టర్ ఆ మేనేజర్‌ని తిట్టని తిట్టు తిట్టాడట.. తెలుగమ్మాయి అని ముందే చెప్పొచ్చు కదా అని.. no నిజంగా నాకు తెలియదు.. అని మేనేజర్ ఎన్ని ఒట్లు పెట్టినా మన డైరెక్టర్ నమ్మలేదట.. ఐనా ఎవరిఅతే ఏంటి సార్ లాగించేయక పోయారా.. అన్నాడట మేనేజర్.. నీయబ్బ ఒక ఫుల్ తీసుకురా అని పొద్దునే ఫుల్ కొట్టి అసలు విషయం కక్కేసాడట.. అది మ్యాటర్….. ఇంతకీ ఎవరా డైరెక్టర్ just think

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -