Monday, April 29, 2024
- Advertisement -

కల నెర్చుకుంటున్న మాధురి దీక్షిత్

- Advertisement -

మాధురి దీక్షిత్. ఈ పేరు గుర్తుందా. నాటి యువతరాన్ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్. ఈ అందాల తార డాన్సులతో బాలీవుడ్ ఒక్కటే కాదు మొత్తం దేశ సినీ అభిమానులందరూ ఫిదా అయిపోయారు. ఆమెకు లక్షలాది మంది అభిమానులుగా మారిపోయారు. పెద్ద హీరోయిన్ అయినా తనకు కొరియోగ్రాఫర్ కావాలనే కోరిక చాలా బలంగా ఉండేదట.

అయితే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినన్నాళ్లూ మాధురి దీక్షిత్ కల నెరవేరలేదు. ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆమె కల తీరబోతోంది. మాధురీ దీక్షిత్ కొరియోగ్రఫీలో రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్, టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్ డాన్స్ చేయబోతున్నారు. ఒక టివీ షోలో వారంతా తన మార్గదర్శకత్వంలో డాన్స్ చేయబోతున్నారని మాధురి చెప్పింది. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ ఛానల్ లో ‘సో యు థింక్ యు కెన్ డాన్స్ అబ్ ఇండియా కి బారీ’ షో త్వరలో ప్రసారం కానుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -