Friday, May 17, 2024
- Advertisement -

బ్రేకింగ్: మహానటి పోస్టర్ అదిరిపోయింది

- Advertisement -

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌క్కెస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.సినిమా పేరును కూడా సావిత్రికి త‌గ్గిన‌ట్లు మ‌హాన‌టిగా నిర్ణ‌యించారు చిత్ర‌యూనిట్‌.ఇందులో కీర్తి సురేస్ సావిత్రి పాత్రను పోషిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒక‌టి లీకైంది.ఆ ఫోటో చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

అచ్చం సావిత్రిలాగే కీర్తి సూరేష్‌ని చూసి సావిత్ర మ‌ళ్లీ పుట్టిందేమో అనే విధాంగా ఫోటో ఉండంటంతో ఆశ్చ‌ర్య‌నికి లోనువుతున్నారు. ఆ పోస్టర్లో పక్కన జెమిని గణేశన్ పాత్రలోని దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. అతని మేకప్ కూడా అదిరింది.అచ్చు జెమినీనే గుర్తు తెస్తున్నాడు. ఈ పోస్టర్ చూశాక సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -